Botany patamundi song lyrics from Shiva Movie

Botany Song from the Shiva album is voiced by famous singer S. P. Balasubrahmanyam, S. P. Sailaja. The lyrics of Botany Song from Shiva album are written by Sirivennela Sitarama Sastry.    
Album Shiva (1989)
Cast Nagarjuna Akkineni, Amala
Music Ilayaraja
Singers SP Balu, SP Sailaja
Lyrics Sirivennela

Deniko votu chepparaa
History lectarundi mistery picturundi
Sodaraa yedi besturaa
Botany claasante boru boru
History rustu kanna restu melu
Patalu fightulunna film chudu
Breakulu discolu chuputaru
Jagada jagada jagada jagadajaam   …….. 4Duvvene kodijuttu navvene
Yedchinattu yevvare kotta navabu
Kannene chudanattu kannule telabettu
Yevvarii vinta gareebu
Jorugaa vachade jamesbandu
Geeragaa vestade eela soundu
Needalaa ventade veedi brandu
Phojule chustunte vollu mandu
Jagada jagada jagada jagadajaam  …….. 4

Ayyo marchine taluchukunte
Murchale munchukoche
Margame cheppu guruvaa
Aa…chi…talam radu marchita marchi
Talamlo padu vedhavaa marchine
Kondalaa korsu vundi
Yentakee tagganandi yendiraa inta godava
Yendukee hairanaa verrinanna
Vellaraa suluvaina darilonaa
Undira september marchi paina
Hoy vayidaa paddatundi denikaina

Maximum markulichu
Mathslo dhyasa vunchu
Koddiga vollu vancharaa orey…
Tandanaa tandananan tandanaa
Tandananan tandanaa tandananannaa
Krapupai unna shradda grapupai pettukasta
First rank podavachuro tandana
Are yem sir
Lekkalu yekkalu telvanollu
Lakkutoni lachalalla munigipotaru
Puskalto kustilu pattetollu
Sarkari clerkulayyi murigipotaru
Jagada jagada jagada jagadajaam   …….. 4

బోటనీ పాఠముంది… మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా..!
హిస్టరీ లెక్చరుంది… మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్టురా..!

బోటనీ క్లాసంటే… బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా… రెస్టు మేలు
పాటలు ఫైటులున్న… ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ… జగడ జగడజాం ||4||

దువ్వెనే కోడిజుట్టు… నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు… కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే… జేమ్స్ ‌బాండు
గీరగా వేస్తాడే… ఈల సౌండు
నీడలా వెంటాడే… జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే… ఒళ్ళు మండు

జగడ జగడ జగడ… జగడ జగడజాం ||4||

అయ్యో..! మార్చినే తలచుకుంటే, మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా…
హే ఛీ..! తాళం రాదు మార్చిట మార్చి… తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే… మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా…
కొండలా కోర్సు ఉంది ఎంతకీ… తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా… వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా… హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు… మ్యాథ్స్‌లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్
తందనా తందననన్… తందనా తందననన్
తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ… గ్రాఫుపై పెట్టుకాస్త
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్… తందనా తందననన్
తందనా తందననన్నా

అరె ఏం సార్…
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ… జగడ జగడజాం
జగడ జగడ జగడ… జగడ జగడజాం ||2||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *