Evandoi Owner Garu Song Lyrics | Evandoi Owner Garu Webseries

This Song Music Composed by Shashank Bhaskaruni Song Sung by Krishna Tejasvi and Song Lyrics written by Sira Sri.

Web series Evandoi Owner Garu
Lyrics Sira Sri
Music Shashank Bhaskaruni
Singer Krishna Tejasvi

Evandoi owner garu

Evitandi inni fittingsu

Evandoi owner garu O ho ho

Evandoi owner garu

Endhukandi kasta pettingsu

Evandoi owner garu

Neeku nache vadevadu radu ika

Telusukove amma harika

Jaile better anipinche theeruga

Inni rules aa ledhe opika

Abbobbo Elizabeth rani laaga

Neekintha balupu feelinga

Ee bodi jaana betthedu kompakinka

Jaipur palace kattinga

Abbobbo Elizabeth rani laaga

Neekintha balupu feelinga

Ee bodi jaana betthedu kompakinka

Jaipur palace kattinga

Evandoi owner garu

Evitandi inni fittingsu

Evandoi owner garu O ho ho

Evandoi owner garu

Endhukandi kasta pettingsu

 

ఏవండోయ్ ఓనర్ గారు

ఏవిటండి ఇన్ని ఫిట్టింగ్సు

ఏవండోయ్ ఓనర్ గారు ఓ హో హో

ఏవండోయ్ ఓనర్ గారు

ఎందుకండీ కష్ట పెట్టింగ్సు

ఏవండోయ్ ఓనర్ గారు

నీకు నచ్చే వాడెవడు రాడిక

తెలుసుకోవే అమ్మ హారిక

జైలే బెటరు అనిపించే తీరుగా

ఇన్ని రూల్సా లేదే ఓపిక

అబ్బోబ్బో ఎలిజిబెత్ రాణిలాగా

నీకింత బలుపు ఫీలింగా

ఈ బోడి జానా బెత్తడు కొంపకింకా

జైపూర్ ప్యాలస్ కటింగా

అబ్బోబ్బో ఎలిజిబెత్ రాణిలాగా

నీకింత బలుపు ఫీలింగా

ఈ బోడి జానా బెత్తడు కొంపకింకా

జైపూర్ ప్యాలస్ కటింగా

ఏవండోయ్ ఓనర్ గారు

ఏవిటండి ఇన్ని ఫిట్టింగ్సు

ఏవండోయ్ ఓనర్ గారు ఓ హో హో

ఏవండోయ్ ఓనర్ గారు

ఎందుకండీ కష్ట పెట్టింగ్సు

ఏవండోయ్ ఓనర్ గారు

ఎందుకండీ కష్ట పెట్టింగ్సు

ఏవండోయ్ ఓనర్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *