Jwalamukhi Song Lyrics | 99 Songs Movie | AR Rahman
This song Lyrics provided by Rakendu Mouli, music composed by AR Rahman, and sung by Poorvi Koutish & Sarthak Kalyani.
Movie | 99 Songs |
Singers | Poorvi Koutish & Sarthak Kalyani |
Music | AR Rahman |
Lyrics | Rakendu Mouli |
Cast | Ehan Bhat, Edilsy, Tenzin Dalha, Lisa Ray, Manisha Koirala |
Gotikatthulne Dhoosevure
Preme Palinkinche Ee Gundello
Nuvu Leka Marala Raaka
Pranamanthaa Pagilenilaa
Jwalamukhi Pralayamaa
Jwalamukhi Pranayamaa
Jwalamukhi Mounamaa
Jwalamukhi Soonyamaa
Veedane Nanu Veedave… Ney Odaane
Osivaadane Naa Kalale Velige Dhaarullo
Nimpaave Cheekati Kannullo
Emauthunnaa Em Chesthunnaa
Neekosame Ne Choosthunnaa… Lo Lo Chasthunnaa
Jwalamukhi Pralayamaa
Jwalamukhi Pranayamaa
Jwalamukhi Mounamaa
Jwalamukhi Soonyamaa
Jwalamukhi Mounamaa
Jwalamukhi, Oo OoOo OoOo Oo
Jwalamukhi Jwalamukhi
Lokamantha Shokamai… Kaalchuthondhi Ekamai
Dhooramu Penche Kaalame Dhahinche
Nee Dhari Chere Theeraale Koranaa
Jwalamukhi Jwalamukhi… Jwalamukhi
Jwalamukhi Pralayamaa
Jwalamukhi Pranayamaa
Jwalamukhi Mounamaa
Jwalamukhi Soonyamaa
గోటి కత్తుల్నే దూసేవురే
ప్రేమే పలికించే ఈ గుండెల్లో
నువు లేక మరలా రాక
ప్రాణమంతా పగిలెనిలా
జ్వాలాముఖీ ప్రళయమా
జ్వాలాముఖీ ప్రణయమా
జ్వాలాముఖీ మౌనమా
జ్వాలాముఖీ శూన్యమా
వీడనే నను వీడవే… నే ఓడానే
వసివాడనే నా కలలే వెలిగే దారుల్లో
నింపావే చీకటి కన్నుల్లో
ఏమౌతున్నా ఏం చేస్తున్నా
నీ కోసమే నే చూస్తున్నా… లోలో చస్తున్నా
జ్వాలాముఖీ ప్రళయమా
జ్వాలాముఖీ ప్రణయమా
జ్వాలాముఖీ మౌనమా
జ్వాలాముఖీ శూన్యమా
జ్వాలాముఖీ మౌనమా
జ్వాలాముఖీ, ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ
జ్వాలాముఖీ జ్వాలాముఖీ
లోకమంత శోకమై… కాల్చుతోంది ఏకమై
దూరము పెంచే కాలమే దహించే
నీ దరి చేరే తీరాలే కోరనా
జ్వాలాముఖీ, జ్వాలాముఖీ… జ్వాలాముఖీ
జ్వాలాముఖీ ప్రళయమా
జ్వాలాముఖీ ప్రణయమా
జ్వాలాముఖీ మౌనమా
జ్వాలాముఖీ శూన్యమా