MIND BLOCK LYRICS | SARILERU NEEKEVVARU | MAHESH BABU
Mahesh Babu from his movie Sarileru Neekevvaru, with the music composition of Devi Sri Prasad & vocals by Blaaze, Ranina Reddy.
Movie | Sarileru Neekevvaru |
Singers | Blaaze & Ranina Reddy |
Music | Devi Sri Prasad |
Lyrics | Sri Mani & DSP |
cast | Mahesh Babu, Rashmika Mandanna |
Eppudu Pant Esevadoo,
Ippudu Lungi Kattadoo,
Eppudu Shirt Esevadoo,
Ippudu Jubba Thodigadu,
Chethikemo Mallepolu,
Kantikemo Kallajodu,
Chuttesi Pettesi Vachesadu,
For The First Time!
He Is Into Mass Crime.
Babu Nuv Seppu, Enti!
Adni Kottamani Dappu,
Hmm! Nuv Kotra,
Let’s Pump It Up! Yeah! Uh!
Moonwalk! Moonwalk!
Pilla Nee Nadaka Chusthe Moonwalk,
Earthquake! Earthquake!
Pilla Nuv Thakuthunte, Earthquake!
Nee Lip Lona Undi Cup Cake! Cake!
Matalona Undhi Milk Shake! Shake!
Sokulona Undhi Kotha Stock! Stock!
Amma-Amma! Abba-Abba!
Nuvvu Hot Hotugunna Puthareku Reku,
Muttukunte Jare Thamaraku aku,
Manasuniyerra Chese Thamalapaku Paku,
Amma! Amma! Abba! Abba!
Hey! Mind Block! Mind Block!
Babu Nee Massu Look Mind Block,
Mind Block! Mind Block!
Nuvve Oh Step Yesthe Mind Block,
Mind Block! Mind Block!
Baabu Nee Massu Look Mind Block,
Mind Block! Mind Block!
Nuvve Oh Step Esthe Mind Block.
Babu Nuv Soopiye, Enti,
Adni Oodhamanu Peepi,
Hmm! Nuv Oodhara!
Hey! Hey!
Nuv Undra!
Nuvvu Cheera Kattukunte, Jaruthunde Gunde,
Oora Kanta Choope, Baggumantu Mande,
Atta Nuv Antunte, Naku Ettago Aithandhe,
Nuvvu Katukeetukunte Cheekatauthunde,
Bottu Pettukunte Thellavaruthunde,
Atta Nuv Choosthunte, Na Ollantha Giligintha Pudathande,
Nee Kallalona Undhi Kallumuntha Muntha, Muntha!
Nee Ompulona Undhi Palapuntha Puntha, Puntha!
Nee Sompulona Undhi Lokamantha Antha, Antha!
Amma Amma, Abba Abba,
Hey!
Mind Block! Mind Block!
Babu Nee Massu Look Mind Block,
Mind Block! Mind Block!
Nuvve O Step Esthe Mind Block (x2).
Babu Tu Bole, Kya Re?
Adni Dhanchamani Dhole,
Hmm Nuv Dhanchehe.
[Instrumental music]
Haan Babu Itu Soodu, Enti,
Adni Penchamanu Speed-u,
Hmm! Nuv Penchara!
Nee Mudhu Muttakunda, Muddha Ekkadhanta,
Huggu Antakunda Niddharettadhanta.
Itta Nuv Ooristhe, Nuv Korindi Theerustha,
Nee Touch Lo Current Ye,
Nannu Gucchenanta,
Malle Poola Scent Ye, Matthu Repenanta.
Aithe Ninu Touch Chestha,
Ninnu Edhedho Maikamlo Munchestha,
Nee Buggalona Undhi Palakova Kova, Kova!
Nee Siggulona Undhi Aggilava Lava, Lava!
Nee Nadumulona Undhi Poolanava Nava, Nava!
Amma! Amma! Abba! Abba!
Hey! Mind Block, Mind Block,
Babu Nee Mass-u Look Mind Block,
Mind Block, Mind Block,
Nuvve O Step Esthe Mind Block.
ఎప్పుడూ ప్యాంటేసే వాడు…. ఇప్పుడు లుంగీ కట్టాడు… ఆ..
ఎప్పుడూ షర్టేసే వాడు… ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా..
చేతికేమో మల్లెపూలు- కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు…
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్
బాబూ నువ్ సెప్పు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్‌వాకు.. మూన్‌వాకు.. పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకు..
అర్త్‌క్వేకు.. అర్త్‌క్వేకు.. పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకు..
నీ లిప్పులోనా ఉంది కప్పు కేకు… కేకు…
మాటలోనా ఉంది మిల్క్‌షేకు.. షేకు…
సోకులోనా ఉంది కొత్తస్టాకు.. స్టాకు… ‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకు.. రేకు..
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
మనసునెర్రజేసే తమలపాకు… పాకు..’అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ… హుమ్ నువ్ ఊదరా…
నువ్ ఉండరా..
నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే…
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో..
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే..
అట్టానువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా.. ‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ తూ బోలే… క్యారే..
ఆన్నీ దంచమనీ ఢోలూ… హుమ్ నువ్ దంచెహే..
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమనూ స్పీడూ… హుమ్ నువ్ పెంచరా..
నీ ముద్దు ముట్టకుండా.. ముద్ద ఎక్కదంటా..
హగ్గు అంటకుండా… నిద్దరట్టదంటా..
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా..
నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంటా…
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా…
అయితే నిన్ను టచ్ చేస్తా… నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా…
నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా…..’అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..