Padara Padara Song Lyrics In Telugu & English Maharshi
Padara Padara song is sung by Shankar Mahadevan, Lyrics are Written by Shree mani. Music was composed by Devi Sri Prasad (DSP).
Movie | Maharshi |
Music | Devi Sri Prasad |
Singer | Shankar Mahadevan |
Lyrics | Shree Mani |
Cast | Mahesh Babu, Pooja Hegde |
Bhallumantu ningi ollu virigenu gaddi
Parakathona idari kallu therachukunna
Velana chinuku pulavanaa samudramentha
Dhahameste vethikeno vutabaavine sirassu
Vamchi shikaramamchu mudhide mattinelane
Padara padara padaraa ne aduguki padhunu
Petti padaraa ee adavini chadunu cheyi mari
Vethukuthunna siri dhorukuthundhi kadaraa
Padara padara padaraa ee pudamini adigichudu
Padaraa ee gelupanu malupu ekkadanu
Prashnalanitiki samadhanamidhiraa
Nee kadha edhira nee modhalidhiraa
Ee padhamuna modhatadugey raa
Nee tharamidhiraa anitharamidhiraa
Ani chatairaa Padara padara padaraa
Padara padara padaraa ne aduguki padhunu
Petti padaraa ee adavini chadunu cheyi mari
Vethukuthunna siri dhorukuthundhi kadaraa
Padara padara padaraa ee pudamini adigichudu
Padaraa ee gelupanu malupu ekkadanu
Prashnalanitiki samadhanamidhiraa
Bhallumantu ningi ollu virigenu gaddi
Parakathona idari kallu therachukunna
Velana chinuku pulavanaa samudramentha
Dhahameste vethikeno vutabaavine sirassu
Vamchi shikaramamchu mudhide mattinelane
Kadhile ee kaalam thana ragile vedhanaki
Badhulalle visirina aashala baanam nuvveraa
Pagile ila hrudhayam thana yedhalo rodhanaki
Varamalle dhorikina aakarisaayam nuvveraa
Kanureppalalo thadi endhukani thananadige vaade
Leka vilapincheti ee boomi vodi chidurinchelaa
Padhara padhara padharaa ee halamunu
Bujamuketthi padharaa ee nelanu yedhaku
Hatthukuni pilupunicchi padharaa
Padhara padhara padharaa
Ee veluganu palugu dhinchi padharaa
Pagullatho panikiraanidhanu brathuku
Boomulika methukuliccchu kadharaa
Neelo ee chalanam mari kaadhaa sanchalanam
Chinukalle modhalai uppena kaadhaa ee kathanam
Neelo ee jadiki chelarege alajadiki
Gelupalle modhalai charithaga maare nee payanam
Nee aashyame thama aasha ani
Thama kosamani thelisaaka nuvu lakshyamani
Thama rakshavani ninadhinchelaa
Padhara padhara padharaa
Nee gathamuku kottha jananamidhiraa
Nee etthuku thagina lothu idhi
Tholi punaadhi gadhi thalupu therichi padharaa
Padhara padhara padharaa
Prathokkari kathavu nuvvu katharaa
Nee voravadi bavitha kalala vodi
Brathuku saadhyapadu saagubadiki badiraa
Thanani thaanu thelusukunna
Halamuku polamutho prayaanam
Thanaloni rushini velikitheeyu
Manishiki ledhu ye prayaanam
Ushassu entha oopiricchi penchina
Kaanthi chukkavo..o..tharaala velithi
Vethiki theercha vacchina velugu rekhavo
భల్లుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గడ్డి
పరకతోనా ఎడారి కళ్ళు తెరచుకున్న
వెలనా చినుకు పూలవాన సముద్రమెంత
దాహంఏస్తే వెతికేనా ఊటబావినీ శిరస్సు
వంచి శిఖరమంచు ముదిదే మట్టినేలనే
పదరా పదరా పాదరా నే అడుగుకి పదును
పెట్టి పదరా ఈ అడవిని చదును చేయి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదరా పదరా పాదరా ఈ పుడమిని అడిగిచూడు
పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
నీ కదా ఏదిరా నీ మొదలిదిరా
ఈ పాదమున మొదటడుగేయ్ రా
నీ తరమిదిరా అనితరమిదిరా
అని చాటైరా పదరా పదరా పాదరా
పదరా పదరా పదరా నే అడుగుకి పదును
పెట్టి పాదరా ఈ అడవిని చదును చేయి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదరా పదరా పాదరా ఈ పుడమిని అడిగిచూడు
పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
భల్లుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గడ్డి
పరకతోనా ఎడారి కళ్ళు తెరచుకున్న
వెలనా చినుకు పూలవాన సముద్రమెంత
దాహంఏస్తే వెతికేనా ఊటబావినీ శిరస్సు
వంచి శిఖరమంచు ముదిదే మట్టినేలనే
కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
బాదులల్లే విసిరినా ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇలా హృదయం తన యెదలో రోదనకి
వారమల్లే దొరికిన ఆకరిసాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎంధుకని తననడిగే వాడే
లేక విలపించేటి ఈ భూమి వోడి చిదురించేలా
పదరా పదరా పదరా ఈ హలమును
భుజముకెత్తి పదరా ఈ నేలను ఎదకు
హత్తుకుని పిలుపునిచ్చి పదరా
పదరా పదరా పదరా
ఈ వెలుగును పలుగు దించి పదరా
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు
భూములిక మెతుకులికిచ్చు కదరా
నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జేడీకి చెలరేగే అలజడికి
గెలుపల్లె మొదలై చరితగా మారే నీ పయనం
నీ ఆశ్యమే తమ ఆశ అని
తమ కోసమని తెలిసాక నువ్వు లక్ష్యమని
తమ రక్షవాణి నినదించేలా
పదరా పదరా పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదరా పదరా పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కథారా
నీ ఒరవడి భవిత కళల వోడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడి బడిరా
తనని తాను తెలుసుకున్న
హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు
మనిషికి లేదు ఏ ప్రయాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన
కాంతి చుక్కవో..ఓ..తరాల వెలితి
వెతికి తీర్చ వచ్చిన వెలుగు రేఖవో