Panjaa Title Song Lyrics – Panjaa BhaNee Lyrics

Panjaa directed by Vishnuvardhan and produced by Arka Media Works and Sanghamitra Art Productions. The film stars Pawan KalyanSarah-Jane DiasAnjali LavaniaJackie ShroffAdivi Sesh and Atul Kulkarni.
Singer Yuvan Shankar
Music Yuvan Shankar
Song Writer Ramajogaiah Sastry
Movie Panja
Lyrics in English:

NEE CHURA CHURA CHURA CHUPULE PANJA
SALA SALA SALA UPIRE PANJA
NARA NARAMUNA NETTURE PANJA
ANUVANUVUNA SATTUVE PANJA
ADUPERAGANI VEGAME PANJA
ADARANI PENU DHAIRYAME PANJA
PEDAVANCHUNA MOUNAME PANJA
PADUNAGU AALOCHANE PANJA

HEY CHEEKATILO CHEEKATIGA MUSINA MUSUGA NIPPULAVANTE
THAPPADANE YUDDAMUGA VEKUVA CHUDADA REPATIKANTE
AAKASHAM NEE PANJAA
ADI GELAVAALI ASALAINA GUNDE DAMMUGA
AAVESHAM NEE PANJAA
ADUGEYYALI CHEDUNANTHAM CHESE CHAITHANYANGAA

AATUPOTU LENELENI SAGARAME UNTUNDAA
YETTUPALLAM LENELENI RAADAARANTU VUNDAA
AAKURAALANI KOMMAREMMALU CHIGURAYYE VEELUNDAA
YEDEMINA THUDIVARAKU EDUREEDA SAAGALI GAA..

HEY ADUGADUGU ALAJADIGAA NEE JEEVITHAME NEE SHATHRUVU KAAGA
BEDIRINCHE AAPADANE YEDIRINCHE GUNAMEGA PANJAA

AAKASHAM NEE PANJA
ADI GELAVAALI ASALAINA GUNDE DAMMUGA
AAVESHAM NEE PANJAA
ADUGEYYALI CHEDUNANTHAM CHESE CHAITHANYANGAA

Local Language:

చుర చుర చుర చూపులే పంజా ..
సల సల సల ఊపిరే పంజా ..
నరనరమున నెత్తురే పంజా..
అణువణువునా సత్తువే పంజా ..
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా ..
పెదవంచున మౌనమే పంజా ..
పదునగు ఆలోచనే పంజా …

చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి …
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా …
ఆవేశం నీ పంజా …
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా …

ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ..?
ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ..?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ..?
ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలి గా …
అడుగడుగు అలజడి గా…
నీ జీవితమే నీ సేత్రువు కాగా ..
బెదిరించే ఆపదనే .. ఎదిరించే గుణమే గా పంజా …
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా …
ఆవేశం నీ పంజా …
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా …

నీ చుర చుర చుర చూపులే పంజా ..
సల సల సల ఊపిరే పంజా ..
నరనరమున నెత్తురు పంజా ..
అణువణువునా సత్తువే పంజా ..
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా ..
పెదవంచున మౌనమే పంజా .. పదునగు ఆలోచనే పంజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *